Hyderabad crime: పతంగి కోసం వెళ్లి.. భవనంపై నుంచి పడి బాలుడి మృతి

Hyderabad crime: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పతంగి కోసం వెళ్తూ ప్రమాదవశాత్తూ భవనంపై నుండి కింద పడి ఓ పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. Read also: Telangana: కీలక మావోయిస్టు నేత ప్రభాకర్ హతం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా(Manchryala District)కు చెందిన మహేందర్, సుజాత దంపతులు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి సాయిబాబా నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు హేమంత్ (10) ఆదివారం … Continue reading Hyderabad crime: పతంగి కోసం వెళ్లి.. భవనంపై నుంచి పడి బాలుడి మృతి