Hyderabad Crime: ఎఆర్ కానిస్టేబుల్ దారుణహత్య
Hyderabad Crime: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్లో ఓ ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి పాత స్నేహితుడే కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసులు, ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన సుధీర్(35) చెంగిచర్లలోని ఆర్టీసీ కాలనీలో ఉంటున్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ ఏఆర్ కానిస్టేబుల్. చిలుకానగర్ లో ఉండే ఆటోడ్రైవర్ సంతోష్నాయక్ స్నేహం ఉంది. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య వాట్సప్ చాటింగ్ జరిగింది. ఆ … Continue reading Hyderabad Crime: ఎఆర్ కానిస్టేబుల్ దారుణహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed