Hyderabad Crime: నీలి చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలంటూ ఆఫర్.. ఆ పై మోసం

Hyderabad Crime: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ నేరాల రూపం కూడా మారుతోంది. సామాన్యుల ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా మార్చుకుని కొందరు నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసింది. భారీ మొత్తంలో డబ్బు ఇస్తామనే ఆశ చూపి ఒక వివాహితను నీలి చిత్రాల్లో నటించమని నమ్మించారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆమె, ఈ మాటలను నమ్మి వారి వలలో చిక్కుకుంది. Read also: Karnataka: చైనా మాంజా కలకలం.. మరో వ్యక్తి మృతి … Continue reading Hyderabad Crime: నీలి చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలంటూ ఆఫర్.. ఆ పై మోసం