Telugu News: Hyderabad: రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

హైదరాబాద్(Hyderabad) నగరంలో మెట్రో సేవలకు సంబంధించిన రాత్రి సమయాలు స్థానికులు విస్తరించాల్సిందని ప్రధానంగా కోరుతున్నారు. రాత్రి నగరం సందడి ఎక్కువగా ఉండటం, ఉద్యోగాలు, వ్యాపారాలు ముగించి సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి మెట్రో(Metro) పైన ఆధారపడే ప్రయాణికులు రాత్రి 11 గంటల తర్వాత రైలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. Read Also: VandeBharat: నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే కుదించిన రాత్రి మెట్రో సమయాలుగతంలో హైదరాబాద్(Hyderabad) మెట్రో రైళ్ళు రాత్రి … Continue reading Telugu News: Hyderabad: రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్