Hyderabad: క్రీడా హబ్‌గా మారుతున్న భాగ్యనగరం

Hyderabad: గ్లోబల్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు వేదిక కానుంది. 2026లో జరగనున్న ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ (FIH) విమెన్ హాకీ వరల్డ్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. Read Also: Kavitha new party … Continue reading Hyderabad: క్రీడా హబ్‌గా మారుతున్న భాగ్యనగరం