Hyderabad: పోలీసులను పాముతో బెదిరించిన ఆటో డ్రైవర్

హైదరాబాద్‌ (Hyderabad) లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు రోజుకో కొత్త అనుభవం ఎదురవుతోంది. మద్యం మత్తులో వాహనాలు నడిపేవాళ్ల ప్రవర్తన చూస్తే పోలీసులు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కొందరు “నా బ్యాగ్రౌండ్ తెలుసా?” అంటూ బెదిరింపులకు దిగుతుంటే, మరికొందరు రోడ్డుపై పడుకుని చనిపోతామంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇంకొందరు ఇంట్లో విషయం తెలిసిపోతే సమస్యలు వస్తాయని పోలీసుల ముందే బోరున ఏడుస్తున్నారు. Read also: Telangana: కొత్త వాహనాలు కొనుగోలుపై అదనపు ట్యాక్స్  పోలీసులపై … Continue reading Hyderabad: పోలీసులను పాముతో బెదిరించిన ఆటో డ్రైవర్