Telugu News: Hyderabad Accident: ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

తెలంగాణలోని హైదరాబాద్(Hyderabad Accident) శామీర్‌పేట్ వద్ద ORR పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో కొన్ని క్షణాల్లోనే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ బయటకు రాలేకపోవడంతో ఆగ్నేయంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన స్థలంలో అతని శరీరం అస్థిపంజరంగా మాత్రమే కనిపించింది. Read Also: Temple Corridor : తెలంగాణ లోని ఆధ్యాత్మిక కేంద్రాల అనుసంధిస్తూ కొత్త రహదారి ఘటనకు సంబంధించిన చిత్రాలు(Pictures) చూసిన వారిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సమాచారం అందుకున్న … Continue reading Telugu News: Hyderabad Accident: ఘోర ప్రమాదం.. భయానక ఫొటో