Telugu News: HYD: దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకంటే?

సస్పెన్షన్‌కు గురైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) మరియు ఆయన భార్య దివ్వెల మాధురి (diveela madhuri) మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. బర్త్‌డే ఫంక్షన్ సందర్భంగా అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించినందుకు గాను వారిని హైదరాబాద్ ఎస్ఓటీ (SOT) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. Read Also: … Continue reading Telugu News: HYD: దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకంటే?