Telugu News: HYD: ఈ యేడాది పెరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల సంఖ్య!

HYD రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం, పరీక్షా కేంద్రాల సంఖ్యను గత ఏడాది కంటే పెంచనున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తోంది. Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల గత ఏడాది ఇంటర్ పరీక్షలకి (Inter … Continue reading Telugu News: HYD: ఈ యేడాది పెరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల సంఖ్య!