Telugu News: HYD: తెలంగాణ రైజింగ్ 2047

తెలంగాణ HYD ‘తెలంగాణ రైజింగ్ 2047’ లో (Telangana Rising) భాగంగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేందుకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే, రాష్ట్రంలో అధికంగా ఉన్న యువతే కీలకమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నైపుణ్యంతో కూడిన యువత చోదక శక్తిగా మారుతుందని, వారిని బలోపేతం చేయడానికి విద్య, క్రీడలు, ఆవిష్కరణలు, నైపుణ్యాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై విజన్ 2047 డాక్యుమెంట్లో ఒక సమగ్ర కార్యాచరణను పొందుపరిచింది. పరిశ్రమల్లో అవసరమయ్యే విధంగా … Continue reading Telugu News: HYD: తెలంగాణ రైజింగ్ 2047