HYD: నాంపల్లి అగ్నిప్రమాదం.. నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలన్న సజ్జనార్
హైదరాబాద్ (HYD) నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిష్ పర్యటనను ఈ రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాంపల్లి స్టేషన్ రోడ్‌లో అగ్నిప్రమాద ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడకుండా వాహనాలను ఇతర మార్గాల్లోకి దారి మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. Read Also: SCR: వీక్లీ స్పెషల్ రైళ్ల సేవల పొడిగింపు దట్టమైన పొగ … Continue reading HYD: నాంపల్లి అగ్నిప్రమాదం.. నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలన్న సజ్జనార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed