Telugu News: HYD: మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్

మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant – NBW) జారీ అయింది. (HYD) తనపై మంత్రి సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెపై పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. Read Also: Nizamabad Results: తెలంగాణ పంచాయతీ జోరులో జాగృతి..95 ఏళ్ల … Continue reading Telugu News: HYD: మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్