HYD Metro: మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

HYD Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారికి డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే (PhonePe) తీపి కబురు అందించింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) ఫ్రేమ్‌వర్క్ కింద పనిచేసే ‘రూపే ఆన్-ది-గో’ కార్డును అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు టికెట్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండానే నేరుగా మెట్రో గేట్ల వద్ద ‘ట్యాప్’ చేసి ప్రయాణించవచ్చు. Read Also: Karimnagar crime: దర్శనం పేరిట 18 లక్షలు తీసుకున్న పూజారి ఆఫ్‌లైన్ … Continue reading HYD Metro: మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్