Telugu News: HYD: ప్యారడైజ్ లో మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వ్యక్తి
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ మెట్రో స్టేషన్(Paradise Metro Station) వద్ద ఈరోజు ఉదయం కలకలం రేగింది. మెట్రో స్టేషన్‌లోపలికి వెళ్లిన ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడు మెట్రో స్టేషన్ పైనుంచి కిందకు దూకాడు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. Read Also: SCSS: సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీస్ స్కీమ్ భారీ ఆదాయం గాంధీ ఆసుపత్రికి తరలింపు, పోలీసుల దర్యాప్తు ప్రమాదం జరిగిన వెంటనే మెట్రో సిబ్బంది అప్రమత్తమై వేగంగా స్పందించారు. కిందకు దూకి … Continue reading Telugu News: HYD: ప్యారడైజ్ లో మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వ్యక్తి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed