HYD Jobs Fraud: హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. లభో దిభో మన్న ఉద్యోగులు

HYD Jobs Fraud: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లో పనిచేస్తున్నట్లు చెప్పుకునే NSN ఇన్ఫోటెక్(infotech) సంస్థ, శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 400 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుని, చివరికి సంస్థ కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. Read Also: TG Electricity Discom: జనవరి నుంచి … Continue reading HYD Jobs Fraud: హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. లభో దిభో మన్న ఉద్యోగులు