Telugu news: HYD Hotels: హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్లలోఐటి సోదాలు

నగరంలోని ప్రముఖ హోటళ్లు(HYD Hotels)గా గుర్తింపు పొందిన ఉడ్ బ్రిడ్జ్ సహా మరో రెండింటి పై మంగళవారం ఐటి దాడులు జరిగాయి. గత నెల 18, 19వ తేదీల్లో పిస్తా హౌస్(pista house), షాగౌస్, మెహఫిల్ల(mehfil) పై రెండు రోజులపాటు ఐటి సోదాలు జరగడం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూడు హోటళ్ల యాజమాన్యాలు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఐటి అధికారులు నిర్దారించడం విదితమే. అప్పటి దాడుల సందర్భంగా వెల్లడైన పత్రాలు, ఇతరత్రా … Continue reading Telugu news: HYD Hotels: హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్లలోఐటి సోదాలు