HYD: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ (HYD) లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంతో ల్యాబ్ నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే మొత్తం వ్యాపించాయి. Read Also: HYD: పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు కేసు నమోదు కార్యాలయం నుండి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే … Continue reading HYD: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం