News Telugu: HYD: ఒక్క రూపాయికే టిఫిన్.. ఎక్కడో తెలుసా?

హైదరాబాద్‌లో మనసును హత్తుకునే మనుషత్వం మరోసారి వెలుగుచూసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆహారం కోసం ఇబ్బందులు పడే వారికి అండగా నిలవాలని సంకల్పించిన జార్జ్ రాకేశ్ బాబు “కరుణ కిచెన్” పేరుతో ప్రత్యేక సేవ ప్రారంభించారు. అలసటతో, ఆకలితో తిరిగే వారు కనీసం ఒక్కరోజు భోజనం కోసం ఆందోళన చెందకూడదనే భావంతో, ఉదయం ఒక్క రూపాయికే టిఫిన్ అందిస్తున్నారు. Read also: HYD Crime: హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం Karuna Kitchen రోజుకి … Continue reading News Telugu: HYD: ఒక్క రూపాయికే టిఫిన్.. ఎక్కడో తెలుసా?