HYD: ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సీపీ సజ్జనార్ (sajjanar) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ ప్రవాహానికి ఆటంకంగా మారుతున్న బస్‌స్టాప్‌లను తొలగించి, రోడ్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఈ చర్యలతో ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ తగ్గి, ప్రజలకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. Read also: IBOMMA: ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు? CP Sajjanar వర్షాకాలంలో వాన నీరు నిల్వ … Continue reading HYD: ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్