Telugu News: HYD AQI INDEX: దీపావళి తర్వాత హైదరాబాద్‌లో వాయు కాలుష్యం గరిష్టం

దీపావళి పండగకు ముందు కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో టపాసులు(Fireworks) వేస్తారు. ఇది పండుగ ఆనందాన్ని పెంచినా, గాలి కాలుష్యాన్ని తీవ్రముగా పెంచుతుంది. దీపావళి ముగిసిన వెంటనే నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్( HYD AQI INDEX) 338గా నమోదైందని సెంట్రల్ పుల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) లైవ్ రిపోర్ట్ వెల్లడించింది. Read Also: Chrome Update: క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక సాధారణ రోజుల్లో మితమైన (Moderate) స్థాయిలో ఉండే గాలి నాణ్యత, ( HYD … Continue reading Telugu News: HYD AQI INDEX: దీపావళి తర్వాత హైదరాబాద్‌లో వాయు కాలుష్యం గరిష్టం