Telugu News : Floods: అయ్యో! హైదరాబాద్ నగరవాసులకు ఎన్ని కష్టాలో..

భారీ వర్షాలు మరియు ఉస్మాన్స్ సాగర్, హిమాయత్ సాగర్‌ల నుండి నీటిని విడుదల చేయడం కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. నగరంలోని చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అధికారులు డ్రోన్ల సహాయంతో(help of drones) బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. Read Also: AP: నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరైన వైసీపీ నేతలు సహాయక చర్యలు హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ … Continue reading Telugu News : Floods: అయ్యో! హైదరాబాద్ నగరవాసులకు ఎన్ని కష్టాలో..