Highway Project: ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

నగర ఉత్తర భాగంలో కీలకమైన షామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు కొత్త ఏడాది నుండి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం, అలాగే ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ ఓఆర్ఆర్(Highway Project) జంక్షన్ వరకు ఈ 18.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గత సంవత్సరం శంకుస్థాపన జరిగింది. Read Also: Telangana: హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు ప్రైవేటు మరియు రక్షణ శాఖ భూముల సేకరణలో … Continue reading Highway Project: ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం