News Telugu: HAM: హ్యామ్డ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం సమ్మతి
హైదరాబాద్ : రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను హ్యామ్ HAM విధానంలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారుల (National Highways) పనులు హ్యామ్ విధానంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,661 కోట్ల నిధులను జాతీయ రహదారులకు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 431 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ పద్దతిలో నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. హ్యామ్ విధానంలో ఎన్ హెచ్ఎఐ నిర్మించే రహదారులను కేంద్ర … Continue reading News Telugu: HAM: హ్యామ్డ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం సమ్మతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed