GHMC Merger Controversy : హైదరాబాద్ GHMC విస్తరణ రాజకీయ ప్రయోజనాల కోసం BJP విమర్శలు…

GHMC Merger Controversy : హైదరాబాద్: GHMC విస్తరణ ప్రతిపాదనపై తెలంగాణ BJP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర BJP అధ్యక్షుడు న రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా, పూర్తిగా రాజకీయ ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుని తీసుకున్నదని అన్నారు. 27 స్థానిక సంస్థలను GHMCలో విలీనం చేయాలన్న ప్రణాళిక ప్రధానంగా AIMIM పార్టీకే లాభం చేకూర్చే విధంగా ఉందని … Continue reading GHMC Merger Controversy : హైదరాబాద్ GHMC విస్తరణ రాజకీయ ప్రయోజనాల కోసం BJP విమర్శలు…