Latest News: GHMC: హైదరాబాద్ లో కొత్తగా డివిజన్లు ఏర్పాటు?

గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనా నిర్మాణంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరించి, శివారు 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడం ద్వారా బృహత్‌ హైదరాబాద్‌ నగరాన్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. Read Also: TG Panchayat Elections: సీఎం స్వగ్రామంలో మాజీ మావోయిస్టు ఏకగ్రీవం ఈ విలీన ప్రక్రియ పూర్తయితే.. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు సుమారు 300 డివిజన్లకు … Continue reading Latest News: GHMC: హైదరాబాద్ లో కొత్తగా డివిజన్లు ఏర్పాటు?