Gachibowli: కేవలం రూ.26 లక్షలకే ఫ్లాట్.. ఎక్కడంటే?

హైదరాబాద్‌లో సొంత ఇల్లు అనేది ఇప్పటి మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారికి కలలాగే మారిన పరిస్థితుల్లో, తెలంగాణ (TG) హౌసింగ్ బోర్డు ఒక అరుదైన అవకాశాన్ని తీసుకొచ్చింది. నగరంలోని ప్రైమ్ ఐటీ హబ్ అయిన గచ్చిబౌలిలో కేవలం రూ.26.40 లక్షల ప్రారంభ ధరతో లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ఫ్లాట్స్‌ను విక్రయానికి ఉంచింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఈ ఫ్లాట్స్ “As Is Where Is” విధానంలో లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, … Continue reading Gachibowli: కేవలం రూ.26 లక్షలకే ఫ్లాట్.. ఎక్కడంటే?