Fire accident: రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

అకస్మాత్తుగా చెలరేగిన మంటలు హైదరాబాద్‌లోని రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ వద్ద గురువారం భారీ అగ్నిప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అక్కడ నిలిపివున్న మూడు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలు కూడా మంటల బారిన పడటంతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. Read also: Hyderabad: హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందించారు. … Continue reading Fire accident: రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం