Telugu News: Election: నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్

హైదరాబాద్ (జూబ్లీహిల్స్): జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నేడు (సోమవారం) గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం వెంటనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. సాయిరాం తెలిపారు. ఫారం 2బీ (నామినేషన్), ఫారం 26 (అఫిడవిట్ – అన్ని కాలమ్స్ తప్పనిసరి, నోటరైజ్ చేయాలి)లతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన తెలిపారు. ఈ నెల 21 … Continue reading Telugu News: Election: నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్