Telugu News: Election Commission: ఓటరు జాబితాలను తనిఖీకి వస్తున్న అధికారులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల సంఘం (ECI) కొత్త నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల తర్వాత మరోసారి ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈసారి బిహార్‌లో అమలు చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో సహా పోలింగ్ బూత్‌ల వారీగా సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నారు. పాత (2002), ప్రస్తుత … Continue reading Telugu News: Election Commission: ఓటరు జాబితాలను తనిఖీకి వస్తున్న అధికారులు