News Telugu: Education: ప్రజాప్రభుత్వంలో విద్యారంగం ప్రతిష్టాత్మకం: భట్టివిక్రమార్క

Education: డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క: హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిష్టాత్మంగా తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బెస్ట్ అవైలబుల్ స్కీం ప్రగతిని సమీక్షించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద నిధులకు సంబంధించిన … Continue reading News Telugu: Education: ప్రజాప్రభుత్వంలో విద్యారంగం ప్రతిష్టాత్మకం: భట్టివిక్రమార్క