Latest News: Drunk Drive Check: నగరంలో డీడీ రైడ్స్ కట్టుదిట్టం.. వాహనదారులకు హెచ్చరిక

వీకెండ్‌ను పురస్కరించుకొని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk Drive Check) దాడులను మరింత కఠినతరం చేశారు. నగరంలోని వివిధ హాట్‌స్పాట్‌లలో రాత్రంతా సాగిన ఈ తనిఖీలలో పెద్ద సంఖ్యలో వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 424 మంది డ్రైవర్లు నియమాలను ఉల్లంఘించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. Read also: Swift Rescue: స్విఫ్ట్ శాటిలైట్‌ను కాపాడేందుకు నాసా భారీ ఆపరేషన్ ఈ తనిఖీల్లో 300 బైకులు, … Continue reading Latest News: Drunk Drive Check: నగరంలో డీడీ రైడ్స్ కట్టుదిట్టం.. వాహనదారులకు హెచ్చరిక