Drunk And Drive: పోలీసుల కాళ్లు పట్టుకున్న మందుబాబు

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk And Drive) తనిఖీలలో మద్యం సేవించి రోడ్డుపై ఉన్న ఓ యువకుడు పోలీసుల దృష్టిలోపడ్డాడు. పాతబస్తీ ఫలక్నుమా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, యువకుడు పోలీసులు అతనిని అదుపు చేసేందుకై ప్రయత్నించినప్పుడు పోలీసుల కాళ్లను పట్టుకుని కన్నీటితో వేడుకున్నాడు. Read also: TG: నూతన సంవత్సరంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు పాతబస్తీ ఫలక్నుమాలో న్యూ ఇయర్ వేడుకల్లో దారుణ ఘటన యువకుడు వివరాల … Continue reading Drunk And Drive: పోలీసుల కాళ్లు పట్టుకున్న మందుబాబు