Telugu News: Draupadi murmur: శీతాకాల విడిది కోసం ముస్తాబవుతున్న రాష్ట్రపతి నిలయం
దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్‌కు (Hyderabad) రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె ఐదు రోజులపాటు బస చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. 17వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు. అనంతరం నగరంలోని పలు కార్యక్రమాలకు హాజరవుతారు. 21వ … Continue reading Telugu News: Draupadi murmur: శీతాకాల విడిది కోసం ముస్తాబవుతున్న రాష్ట్రపతి నిలయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed