DigitalPiracy: IBOMMA రవి కి 3 నుంచి 7ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం?

సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న iBOMMA రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ మోసాలు, కాపీరైట్ ఉల్లంఘనలు, అనుమతి లేకుండా ఇతరుల వ్యక్తిగత డేటాను ఉపయోగించడం, అక్రమ ఆస్తి తస్కరణ వంటి ఆరోపణలతో అతనిపై పలు చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులు రుజువైతే అతనికి కనీసం 3 ఏళ్ల నుండి గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. … Continue reading DigitalPiracy: IBOMMA రవి కి 3 నుంచి 7ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం?