Digital arrest scam : డిజిటల్ అరెస్టు మోసం, హైదరాబాద్ వృద్ధుడి నుంచి రూ.7 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Digital arrest scam : డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి పాల్పడ్డారు. Hyderabad సోమాజిగూడకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.7 కోట్లకుపైగా కాజేశారు. డిజిటల్ అరెస్టులు అనే భావన అసలు లేదని పోలీసులు పదేపదే చెబుతున్నప్పటికీ, మోసగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను వంచిస్తున్నారు. బాధితుడు గతంలో వ్యాపారం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గతేడాది అక్టోబర్ 27న అతడికి వాట్సాప్ కాల్ వచ్చింది. … Continue reading Digital arrest scam : డిజిటల్ అరెస్టు మోసం, హైదరాబాద్ వృద్ధుడి నుంచి రూ.7 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు