DG Soumya Mishra: జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

వారికి గంజాయి, మద్యం సరఫరా అవాస్తవం, అసాంఘిక కార్యకలాపాలు లేవు హైదరాబాద్ : రాష్ట్ర జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు అమలు చేస్తామని డిజి సౌమ్యా మిశ్రా(DG Soumya Mishra) అన్నారు. ఇందులో భాగంగా జైళ్లలో వుండే ఖైదీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తున్నామని ఆమె తెలిపారు. చంచల్ గూడ జైలు ప్రధాన కార్యాలయంలో సోమవారం జైళ్ల శాఖ 2025 యేడాది వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 2024తో పోలిస్తే 2025లో … Continue reading DG Soumya Mishra: జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా