Telugu News: CM Bhatti: సైన్స్,ఆవిష్కరణలకు కేంద్రం హైదరాబాద్
హైదరాబాద్: పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru) కాలం నుంచి హైదరాబాద్ సైన్స్, ఆవిష్కరణలకు కేంద్రంగా విరాజిల్లుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. బుధవారం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ‘బయోఇన్‌స్పైర్ ఫ్రాంటియర్స్-2025’ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఎకానమీ, బయోమిమిక్రీ అండ్ ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ రిసోర్స్ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ప్రపంచ స్థాయి వ్యవస్థల రూపకల్పనకు తెలంగాణ కేంద్రంగా నిలిచిందని అన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు, పెట్టుబడిదారులు, … Continue reading Telugu News: CM Bhatti: సైన్స్,ఆవిష్కరణలకు కేంద్రం హైదరాబాద్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed