Breaking News: Chevella Accident: ప్రమాదం జరగడానికి గల కారణాలు?
రంగారెడ్డి జిల్లాలో మరోసారి భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల(Chevella Accident) మండలం మీర్జాగూడ సమీపంలో కంకరతో నిండిన టిప్పర్ లారీ వేగంగా దూసుకువచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, 20మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 9:30 గంటల సమయంలో చేవెళ్ల–వికారాబాద్(Vikarabad) రహదారిపై ఈ ఘటన జరిగింది. Read Also: Chevella Accident: కంకర బరువే ప్రాణాంతకం ప్రమాదానికి … Continue reading Breaking News: Chevella Accident: ప్రమాదం జరగడానికి గల కారణాలు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed