Chevella Accident: ఆ కడుపు కోత బాధ వర్ణనాతీతం ..

పూర్తయిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella Accident) మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలో ముంచేసింది. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఒక ఆర్టీసీ(RTC) బస్సును ఢీ కొట్టడంతో, తాండూరు పట్టణానికి చెందిన ఎల్లయ్య గౌడ్ దంపతుల ముగ్గురు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తాండూరు పట్టణం గాంధీనగర్ ప్రాంతంలోనే కాకుండా, మొత్తం రాష్ట్రాన్ని కలచివేసింది. ముగ్గురు బంగారు పాపల అంతిమ ప్రయాణం తనూష, … Continue reading Chevella Accident: ఆ కడుపు కోత బాధ వర్ణనాతీతం ..