Breaking News: Chevella Accident: క్షణాల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల బంధాన్ని చిదిమేసిన ప్రమాదం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఈరోజు ఉదయం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం(Chevella Accident) తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. తాండూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును(RTC bus) కంకరతో నిండిన లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు బస్సు పూర్తిగా ధ్వంసమై, అందులో ఉన్న 24 మందికి పైగా ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. Read Also: Chevella Crime:చేవెళ్ల ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం మృతులలో బస్సు … Continue reading Breaking News: Chevella Accident: క్షణాల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల బంధాన్ని చిదిమేసిన ప్రమాదం