News Telugu: BJP: బిసి బంద్ కు బిజెపి మద్దతు: రాంచందర్రావు

BJP: బిజెపి మద్దతు కోరిన ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) హైదరాబాద్ : బిసిలకు న్యాయం చేసేందుకు ఎంపి ఆర్. కృష్ణయ్య ఇచ్చిన పిలుపుకు బిజెపి పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బిసి జెఏసి నాయకులు బిజెపి కార్యాలయానికి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కుల సంఘాలు, బిసి సంఘాల ప్రతినిధులు కలిసి బిసిలకు న్యాయం చేయాలనే లక్ష్యం తో … Continue reading News Telugu: BJP: బిసి బంద్ కు బిజెపి మద్దతు: రాంచందర్రావు