vaartha live news : Contract Killers : సుపారీ హత్య : చిన్న తగాదా, ఘోర పరిణామం

ఒక మనిషిని చంపడానికి ఇప్పుడు కేవలం ధైర్యం సరిపోదు.సుపారీ ఇవ్వడం, హత్య చేయడం (Giving supari, killing) ఒక వ్యాపారంగా మారిపోయింది. న్యాయ భయం లేవు. పంచాయతీ హద్దులు లేవు. మనిషి సొంతంగా నిర్ణయం తీసుకుని ఎవరినైనా హతమార్చే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిణామంలో రంగారెడ్డి జిల్లాలో ఘోర సంఘటన వెలుగు చూసింది.విషయం లావాదేవీలలో చిన్న వివాదంతో ప్రారంభమైంది.వట్టేపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్ పాత వాహనాలను అమ్మే వ్యాపారం చేస్తుండేవాడు. వ్యాపార సంబంధిత కారణాల వల్ల షేక్ … Continue reading vaartha live news : Contract Killers : సుపారీ హత్య : చిన్న తగాదా, ఘోర పరిణామం