HYD: బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా
హైదరాబాద్ (HYD) లోని, బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బోల్తా పడింది. డివైడర్ ను ఢీకొని అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కారును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదం కారణంగా బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. Read Also: Medaram Jathara : మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు … Continue reading HYD: బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed