News Telugu: Ameerpet: మైత్రీవనంలోని కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ అమీర్‌పేటలో మరో ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. మైత్రీవన ప్రాంతంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో ఉదయం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి అక్కడి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సిబ్బంది వెంటనే స్పందించడంతో విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. Read also: Hyderabad: హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు Fire breaks out at coaching center in Maithrivanam సెంటర్‌లోని బ్యాటరీలు పేలినట్లు … Continue reading News Telugu: Ameerpet: మైత్రీవనంలోని కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం