Airport Road Traffic: హైదరాబాద్‌లో కొత్త స్కైవాక్.. ఆరాంఘర్ ప్రాంతంలో ఏర్పాటు

హైదరాబాద్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపేలా అధికారులు కీలక ప్రణాళికను సిద్ధం చేశారు. బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న ఈ కీలక జంక్షన్‌లో పాదచారుల భద్రతతో పాటు వాహనాల నిరంతర రాకపోకల కోసం వలయాకార స్కైవాక్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇకపై పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రమాదాలు ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. Read also: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల … Continue reading Airport Road Traffic: హైదరాబాద్‌లో కొత్త స్కైవాక్.. ఆరాంఘర్ ప్రాంతంలో ఏర్పాటు