ACB Raids Hyderabad: కాసులిస్తేనే సరి .. లేదంటే కిరికిరి
ACB Raids Hyderabad : నగర ప్రజలకు సేవలందించే జీహెచ్ఎంసీలో పరిపాలన పరంగా ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా, అవినీతి, అక్రమాలకు బ్రేక్ పడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు కమిషనర్లుగా వచ్చిన ఉన్నతాధికారులంతా అవినీతిని కట్టడి చేస్తామని గొప్పగా ప్రకటనలు చేసినా, క్షేత్ర స్థాయిలో అవి ఫలించకపోవటం వల్లే రోజు రోజుకు అవినీతి పెరిగిపోతుందన్న వాదనలున్నాయి. గడిచిన ఏడాది నుంచి అధికారులను లంచం తీసు కుంటుండగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా, అక్రమార్కులు … Continue reading ACB Raids Hyderabad: కాసులిస్తేనే సరి .. లేదంటే కిరికిరి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed