Winter Season : మహిళలకే చలి ఎక్కువ.. ఎందుకో తెలుసా?

సాధారణంగా చలి (Winter Season) ఎక్కువగా అనిపించేది మహిళలకు అన్న భావన చాలా మందిలో ఉంటుంది. పలు సైన్స్ జర్నల్స్‌లో వచ్చిన నివేదికలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. పురుషుల కంటే మహిళలు సగటున 2.5° ఎక్కువ ఉష్ణోగ్రత లోనే సౌకర్యవంతంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఒకే వాతావరణంలో మగవారికి సరిగ్గా అనిపించే ఉష్ణోగ్రత, ఆడవారికి కొంచెం చల్లగా అనిపించవచ్చు. UPI Payments India: By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి! … Continue reading Winter Season : మహిళలకే చలి ఎక్కువ.. ఎందుకో తెలుసా?