Winter SkinCare: చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలం(Winter SkinCare) ప్రారంభంతో వాతావరణంలో తేమ స్థాయి తగ్గిపోవడం సహజం. ఈ మార్పు కారణంగా చర్మం పొడిబారడం, దురద, చీలికలు వంటి సమస్యలు ఎక్కువవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇబ్బందులను నివారించడానికి తేమను నిల్వ ఉంచే పదార్థాలు ఉండే స్కిన్‌కేర్ ఉత్పత్తుల్ని ఉపయోగించడం చాలా అవసరం. వాడాల్సిన ముఖ్యమైన పదార్థాలు పెదాల సంరక్షణ కోసం విటమిన్ E, షియా బటర్ కలిగిన లిప్‌బామ్‌లు(Winter SkinCare) మేలు చేస్తాయి. ఇవి పొడిబారిన పెదాలను మళ్లీ మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. … Continue reading Winter SkinCare: చలికాలంలో చర్మ సంరక్షణ