News Telugu: WHO: దగ్గు సిరప్ పై ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Coldrif Cough Syrup: చిన్నారుల మృతికి కారణమైన దగ్గు సిరప్ syrup ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) దృష్టి సారించింది. మధ్యప్రదేశ్‌లో సుమారు 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ తయారు చేసిన “కోల్డ్‌రిఫ్” సిరప్ వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. డబ్ల్యుహెచ్ఓ, WHO ఈ మందు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా అని భారత్ … Continue reading News Telugu: WHO: దగ్గు సిరప్ పై ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ