Telugu News: Vegan Diet :హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న వీగన్‌ సంస్కృతి

2023లో హైదరాబాద్‌లో కేవలం 40 వీగన్‌(Vegan Diet) రెస్టారెంట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 180 దాటింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ వంటి ప్రాంతాల్లో సుమారు 70 శాతం రెస్టారెంట్లు ప్రత్యేక వీగన్‌ మెనూను అందిస్తున్నాయి. హైదరాబాది స్టైల్‌లో వీగన్‌ హలీమ్‌, జాక్‌ఫ్రూట్‌ బిర్యానీ, సోయా హలీమ్‌, ప్లాంట్‌ బేస్డ్‌ పిజ్జా, వీగన్‌ ఇడ్లీ, దోస, షవర్మా వంటి వంటకాలు ఫుడ్‌ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. read also: Food Poison: గద్వాల జిల్లాలో … Continue reading Telugu News: Vegan Diet :హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న వీగన్‌ సంస్కృతి